పప్పు దినుసులను ఇలా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు..!
పప్పు దినుసులను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిల్లో ఒక మోస్తరు క్యాలరీలు ఉంటాయి. కానీ శక్తిని, పోషకాలను అందిస్తాయి. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్ తోపాటు జింక్, ఐరన్, పొటాషియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందువల్ల పప్పు దినుసులను నిత్యం మనం ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. అయితే పప్పు దినుసుల వల్ల పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందాలంటే వాటిని న్యూట్రిషనిస్టులు చెప్పిన విధంగా తినాల్సి ఉంటుంది. * పప్పు దినుసులను డ్రై … Read more