Punjabi Lassi : ఏ సీజన్‌లో అయినా సరే లస్సీని ఇలా తయారు చేసి తాగవచ్చు.. సూపర్‌గా ఉంటుంది..!
Punjabi Lassi : పంజాబీ లస్సీ.. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ లస్సీ చల్ల చల్లగా తాగే కొద్ది తాగాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఎక్కువగా వేసవిలో ఇది మనకు లభిస్తుంది. ఎక్కువగా పంజాబీ ధాబాల్లో లభిస్తుంది. ఈ లస్సీ ఒక గ్లాస్ తాగితే చాలు కడుపు నిండి పోతుంది. ఈ లస్సీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఎవరైనా చాలా … Read more