Punjabi Style Dal Tadka : పంజాబీ స్టైల్‌లో దాల్ త‌డ్కా.. ఇలా చేయాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Punjabi Style Dal Tadka : పంజాబీ దాల్ త‌డ్కా..ఇది మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో, పంజాబీ ధాబాల్లో ల‌భిస్తుంది. రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది పప్పు లాగా చిక్క‌గా, చారు లాగా ప‌లుచ‌గా ఉండ‌దు. ఈ దాల్ త‌డ్కాను ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా సుల‌భంగా ఎవ‌రైనా దీనిని త‌యారు…

Read More