కౌజు పిట్ట‌ల గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 8 ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు..!!

కోడి మాంసం లాగే చాలా మంది కౌజు పిట్ట‌ల మాంసాన్ని ఇష్టంగా తింటారు. ఇక కోడిగుడ్ల‌లాగే వీటి గుడ్ల‌ను కూడా తిన‌వ‌చ్చు. ఈ గుడ్ల‌లోనూ ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కోడిగుడ్ల క‌న్నా కొంచెం ఎక్కువ‌గా ఈ గుడ్ల‌లో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల కౌజు పిట్ట‌ల గుడ్ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. 1. కౌజు పిట్ట‌ల గుడ్ల‌లో అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని … Read more