Ragi Palli Pakoda : రాగి ప‌ల్లి ప‌కోడీల‌ను ఇలా చేసి తినండి.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

Ragi Palli Pakoda : మ‌నం రాగిపిండితో రొట్టె, సంగ‌టి వంటి వాటినే కాకుండా వివిధ రకాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో రాగి ప‌ల్లి ప‌కోడాలు కూడా ఒక‌టి. రాగిపిండి, ప‌ల్లీలు క‌లిపి చేసే ఈ ప‌కోడాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ ప‌కోడాలు అస్స‌లు నూనె పీల్చ‌వు. అలాగే గట్టిపకోడాల వ‌లె నిల్వ కూడా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. … Read more