Ragi Sangati Mudda : రాగి సంగటి ముద్దల తయారీ ఇలా.. ఎంతో బలవర్ధకమైన ఆహారం..!
Ragi Sangati Mudda : రాగులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవి చిరుధాన్యాల్లో ఒకటిగా ఉన్నాయి. రాగులను ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా జావ రూపంలో తీసుకుంటుంటారు. అయితే వీటిని సీజన్లతో సంబంధం లేకుండా ఏ సీజన్‌లో అయినా సరే తినవచ్చు. రాగులను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఈ సీజన్‌లో వచ్చే అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే రక్తం కూడా … Read more