Anemia : ఉదయాన్నే దీన్ని తాగితే చాలు.. శరీరంలో ఎంతలా రక్తం తయారవుతుందంటే..?
Anemia : మనల్ని వేధిచే అనారోగ్య సమస్యల్లో రక్తహీనత సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు కూడా మనలో చాలా మంది ఉండే ఉంటారు. రక్తంలో ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పోషకాహార లోపమే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. ఈ సమస్యతో బాధపడే వారిలో శరీర భాగాలకు ఆక్సిజన్ కూడా సక్రమంగా అందదు. దీంతో నీరసం, శ్వాస … Read more