ఉప్పు, పప్పుకు కూడా అప్పు చేయాలి, పోరా అని అవమానించిన కిరాణావాడు, ఒకప్పటి రాజమౌళి దుస్థితి తెలుసా?
ఇప్పుడు రాజమౌళి టాలీవుడ్ రిచెస్ట్ దర్శకుడు. కానీ దర్శకుడు కాకముందు ఆయన అత్యంత పేదరికం అనుభవించాడు. నిత్యావసర సరుకులకు కూడా అప్పులు చేసేవారట. రాజమౌళి దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి సినిమాకు ఆయనే కర్త, కర్మ, క్రియ. ఏళ్ల తరబడి సినిమాను చెక్కుతారు. అందుకే జక్కన్న అనే నిక్ నేమ్ కూడా ఉంది. ఇక రాజమౌళి రికార్డులు ఎవరూ చేరుకోలేనివి. అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న రాజమౌళి.. బాహుబలి, బాహుబలి … Read more









