Raju Gari Pulao : ఇంట్లోనే కాస్త శ్ర‌మిస్తే.. రాజుగారి కోడి పులావ్‌ను అద్భుతంగా చేసుకోవ‌చ్చు..!

Raju Gari Pulao : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌జ‌ల రుచులు, ఆహారపు అల‌వాట్లు బాగా మారాయి. కొత్త కొత్త రుచుల‌ను కోరుకుంటున్నారు. అలాంటి రుచుల్లోంచి పుట్టిందే.. రాజు గారి పులావ్‌. దీన్ని రెస్టారెంట్ల‌లోనే మ‌నం తిన‌వ‌చ్చు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఇంట్లోనూ దీన్ని అద్భుతంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఎంతో రుచిగా రాజుగారి కోడి పులావ్‌ను ఎలా త‌యారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. రాజు గారి కోడి పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చికెన్ – … Read more