Rasam Annam : హోటల్స్‌లో అందించే రసం అన్నం.. తయారీ ఇలా.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Rasam Annam : సాధారణంగా మనకు రెస్టారెంట్లలో అనేక రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు లభిస్తుంటాయి. వెజ్ వంటకాల్లో రసం అన్నం కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో చాలా మంది దీన్ని వడ్డిస్తున్నారు. రసం అన్నం వాస్తవానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే కాస్త శ్రమిస్తే చాలు, ఇంట్లోనే ఎంతో రుచిగా రసం అన్నంను తయారు చేయవచ్చు. ఇందుకు పెద్దగా శ్రమించాల్సిన పని కూడా లేదు. ఇక రసం అన్నంను ఎలా తయారు చేయాలో, … Read more