Rava Kesari : ప్రసాదంగా ఇచ్చే రవ్వ కేసరి.. ఇంట్లోనే ఇలా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు..
Rava Kesari : రవ్వ కేసరి స్వీట్ను సహజంగానే ప్రసాదం రూపంలో తింటుంటారు. దీన్ని ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల సమయంలో ప్రసాదంగా పంచి పెడతారు. అయితే వాస్తవానికి ఈ స్వీట్ను మనం ఇంట్లో కూడా ఎప్పుడు కావాలంటే.. అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. చాలా తక్కువ సమయంలోనే ఇది తయారవుతుంది. ఇక రవ్వ కేసరి స్వీట్ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రవ్వ కేసరి స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more









