Ravva Appam : కేవ‌లం పావుగంట‌లో రెడీ అయ్యే ర‌వ్వ అప్పం.. త‌యారీ ఇలా..

Ravva Appam : మ‌నం ఉద‌యం వివిధ ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ ఒక్కోసారి వీటిని త‌యారు చేసుకోవ‌డానికి స‌మ‌యం ఉండ‌దు. అలాంట‌ప్పుడు ర‌వ్వ‌తో కేవ‌లం 15 నిమిషాల్లో ఇన్ స్టాంట్ గా అల్పాహారాన్ని చేసుకుని తిన‌వ‌చ్చు. ర‌వ్వ‌తో రుచిగా అలాగే త్వ‌ర‌గా అయ్యేలా అల్పాహారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ర‌వ్వ అప్పం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. అటుకులు – ముప్పావు క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, … Read more