Raw Coconut Sweet : పచ్చి కొబ్బరితో కమ్మని స్వీట్.. తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Raw Coconut Sweet : కొబ్బరి స్వీట్.. కొబ్బరి పాలతో చేసే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో ఈ స్వీట్ ను తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు, స్పెషల్ డేస్ లో బయట కొనడానికి బదులుగా చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసి తీసుకోవచ్చు. ఈ స్వీట్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, కమ్మగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా, మృదువుగా ఉండే … Read more