Red Chilli Pickle : పండు మిర్చి పచ్చడిని ఇలా పెడితే.. ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటుంది..
Red Chilli Pickle : మనం వివిధ రకాల పచ్చళ్లను తయారు చేసుకుని సంవత్సర కాలం పాటు నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఇలా నిల్వ ఉంచే పచ్చళ్లలో పండుమిర్చి పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ పచ్చడి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తయారు చేస్తారు. పండుమిర్చి దొరికే కాలంలో వాటితో ఇలా పచ్చడిని తయారు చేసి … Read more