Red Rice : రెడ్ రైస్‌ను తింటే ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Red Rice : బియ్యం అనగానే మనకు ముందుగా వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ ఈ రెండే గుర్తుకువస్తాయి. ఈ మధ్యకాలంలో వైట్ రైస్, బ్రౌన్ రైస్ తో పాటు రెడ్ రైస్, బ్లాక్ రైస్ ను తినడానికి కూడా ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. రెడ్ రైస్ లో ఆంథోసయనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ కాంపౌండ్‌ పుష్కలంగా ఉండటం వలన ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. రెడ్ రైస్ ను నిత్యం ఆహారంగా … Read more

Red Rice Benefits : రోజూ క‌ప్పు చాలు.. షుగ‌ర్ త‌గ్గుతుంది.. కొవ్వు క‌రుగుతుంది..!

Red Rice Benefits : మ‌నంద‌రికి తెల్ల‌బియ్యంతో వండిన అన్నమే ఎంతో కాలంగా ప్ర‌ధాన ఆహారంగా వ‌స్తూ ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా తెల్ల‌బియ్యంతో వండిన అన్నానే ప్ర‌ధాన ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు. తెల్ల అన్నాని ఏ కూర‌తో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే తెల్ల‌బియ్యంతో వండిన అన్నంలో స్టార్చ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి అంత మంచివి కాదు. క‌నుక తెల్ల అన్నాన్ని త‌క్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు కూడా సూచిస్తున్నారు. … Read more

Red Rice : రోజూ తింటే చాలు.. గుండె ప‌దిలం.. హార్ట్ ఎటాక్‌లు రావు.. షుగ‌ర్, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి..!

Red Rice : ఆరోగ్యంగా ఉండేందుకు ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది తెల్ల అన్నంకు బ‌దులుగా వివిధ ర‌కాల రైస్‌ల‌ను తింటున్నారు. ముఖ్యంగా బ్రౌన్ రైస్‌ను అధికంగా తింటున్నారు. అయితే మ‌న‌కు వివిధ ర‌కాల రంగుల్లో ఉండే రైస్ లు కూడా ల‌భిస్తున్నాయి. వాటిల్లో రెడ్ రైస్ కూడా ఒక‌టి. రెడ్ రైస్‌లో ఆంథోస‌య‌నిన్స్ అనే పిగ్మెంట్స్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్లే ఆ రైస్‌కు రెడ్ క‌ల‌ర్ వ‌స్తుంది. ఇక ఆంథోస‌య‌నిన్స్ స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా … Read more

రెడ్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

ప్ర‌పంచ వ్యాప్తంగా బియ్యంలో అనేక ర‌కాల వెరైటీలు ఉన్నాయి. దాదాపుగా 40వేల రకాలకు పైగా బియ్యం వెరైటీలు ఉన్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. వాటిల్లో రెడ్ రైస్ ఒక‌టి. ప్ర‌స్తుత త‌రుణంలో ఈ రైస్‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే రెడ్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి రెడ్ రైస్ వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే తెల్ల బియ్యం తింటే షుగ‌ర్ లెవల్స్ పెరుగుతాయి. కానీ రెడ్ రైస్ … Read more

Rice: వైట్ రైస్‌, బ్రౌన్ రైస్‌, రెడ్ రైస్‌, బ్లాక్ రైస్‌.. వీటిల్లో ఏ రైస్ ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ? తెలుసా ?

Rice: రైస్‌ను తిన‌ని వారుండ‌రు.. అంటే అతిశ‌యోక్తి కాదు. అనేక ర‌కాల భార‌తీయ వంట‌కాల్లో రైస్ ఒక‌టి. చాలా మంది రైస్‌ను రోజూ తింటుంటారు. ద‌క్షిణ భారతదేశ‌వాసులకు రైస్ చాలా ముఖ్య‌మైన ఆహారం. అయితే రైస్‌లోనూ అనేక ర‌కాల రైస్‌లు ఉన్నాయి. వాటిల్లో ఏది ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ? వాటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ రైస్ తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌ని వైద్యులు చెబుతుంటారు. అందువ‌ల్ల వైట్ రైస్‌ను … Read more