కాకరకాయల్లో ఉండే చేదును తగ్గించేందుకు 5 చిట్కాలు..!
కాకరకాయ రుచిలో బాగా చేదుగా ఉంటుంది. అయితే ఇది అందించే ప్రయోజనాలు ఎన్నో. కాకరకాయల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని పోషకాల గనిగా చెప్పవచ్చు. అయితే చేదు కారణంగా కాకరకాయలను తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. కానీ కింద తెలిపిన విధానాలు పాటిస్తే కాకరకాయల్లో చేదును సులభంగా తగ్గించవచ్చు. అందుకు ఏం చేయాలంటే… 1. పీలర్ సహాయంతో కాకరకాయ మీద ఉన్న పొట్టును తీసేయాలి. వాటి పైభాగం మృదువుగా అయ్యేలా మార్చాలి. దీంతో చాలా … Read more









