Restaurant Style Kaju Masala Gravy : రెస్టారెంట్ల‌లో లభించే కాజు మ‌సాలా గ్రేవీ.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Restaurant Style Kaju Masala Gravy : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో లభించే మ‌సాలా క‌ర్రీల‌ల్లో కాజు మ‌సాలా గ్రేవీ కర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ క‌ర్రీని రుచి చూసే ఉంటారు. దేనితో తిన‌డానికైనా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ కాజు మ‌సాలా గ్రేవీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా ఇంట్లోనే కాజు … Read more