పెళ్లయిన పురుషులు రోజుకు 2 రోస్ట్ చేసిన వెల్లుల్లి రెబ్బలను తినాలి.. ఎందుకంటే..?
వెల్లుల్లిని తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇది పురుషులకు ఎంతగానో మేలు చేస్తుంది. కొందరికి అనేక కారణాల వల్ల శృంగార సమస్యలు ఉంటాయి. అలాంటి వారు నిత్యం రోస్ట్ చేయబడిన రెండు వెల్లుల్లి రెబ్బలను తినాలి. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పురుషుల్లో టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉత్పత్తి అయితేనే వారికి శృంగార పరంగా సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ పలు కారణాల వల్ల ఈ హార్మోన్ పురుషుల్లో ఎక్కువగా ఉత్పత్తి … Read more