Rose Petals For Anemia : ఈ డ్రింక్‌ను తాగితే చాలు.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..!

Rose Petals For Anemia : వ‌య‌సుతో సంబంధం లేకుండా ఈ మ‌ధ్య‌కాలంలో మ‌నలో చాలా మంది ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో ఐర‌న్ లోపించ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తుతుంది. ర‌క్త‌హీన‌త కార‌ణంగా శ‌రీరంలో అవ‌య‌వాల‌కు ఆక్సిజన్ స‌ర‌ఫ‌రా కూడా త‌గ్గుతుంది. ర‌క్త‌హీన‌త కార‌ణంగా మ‌నం అలస‌ట‌, నీర‌సం, బ‌ల‌హీన‌త, త‌ల‌తిరిగిన‌ట్టుగా ఉండ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, త‌రుచూ స్పృహ కోల్పోవ‌డం, త‌రుచూ ఇన్పెక్ష‌న్ ల బారిన … Read more