Sajja Laddu : సజ్జ లడ్డూలు ఎంతో ఆరోగ్యకరం.. తయారీ ఇలా.. రోజుకు ఒకటి తినాలి..!
Sajja Laddu : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాలలో సజ్జలు కూడా ఒకటి. ఇతర ఇరుధాన్యాల లాగా ఇవి కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. వీటిలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. సజ్జలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ … Read more