రోజుకు మనం ఎంత ఉప్పు తినవచ్చు ? మనకు ఎంత ఉప్పు అవసరం ?
ఒక వంటకం రుచిని పూర్తిగా మార్చేయగల ముఖ్యమైన పదార్థాలలో ఒకటి ఉప్పు. అయినప్పటికీ మనం రోజూ తీసుకునే సాధారణ ఉప్పులో ఉండే సోడియం అనారోగ్యకరమైనదని కూడా మనకు తెలుసు. కారణం.. సోడియం రక్తపోటు (హైబీపీ) స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌లకు కారణమవుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అధిక రక్తపోటు మూడవ అతి ముఖ్యమైన ప్రమాద కారకంగా ఉంది. సుమారుగా 33 శాతం పట్టణ, 25 శాతం గ్రామీణ భారతీయులు రక్తపోటుతో … Read more