Sapota Juice : సమ్మర్ స్పెషల్ డ్రింక్.. సపోటా జ్యూస్.. ఇలా చేస్తే రుచిగా, చల్లగా, తియ్యగా ఉంటుంది..!
Sapota Juice : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో సపోటాలు కూడా ఒకటి. సపోటాలు ఎంత రుచిగా, కమ్మగా ఉంటాయో మనందరికి తెలిసిందే. సపోటాలను తినడం వల్ల మన శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. అలాగే వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. కంటి చూపును మెరుగుపరచడంలో, చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, మలబద్దకాన్ని నివారించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా సపోటాలు … Read more