నువ్వులని ఆహారంలో భాగం చేసుకుంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
సాధారణంగా నువ్వులని వంటల్లో, పిండి వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. వాటిని కనుక తింటే ఎంతో బలం వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నిజంగా వీటి వలన అంత ప్రయోజనం ఉందా…? అంత ఇంత కాదండి చాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే వాటి కోసం తెలుసుకోండి. నువ్వుల తో చేసిన వంటలు శరీరానికి చాలా బలాన్నిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరానికి చాల మేలు చేస్తాయి. నువ్వుల్లో ఇనుము శాతం … Read more