Shahi Veg Kurma : రెస్టారెంట్లలో లభించే షాహి వెజ్ కుర్మా.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..
Shahi Veg Kurma : మనం చపాతీ, నాన్, బటర్ నాన్ వంటి వాటిని తినడానికి వెజ్ కుర్మా వంటి వాటిని తినడానికి షాహీ వెజ్ కుర్మాను తయారు చేస్తూ ఉంటాం. కూరగాయ ముక్కలు వేసి చేసి ఈ వెజ్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ షాహీ వెజ్ కుర్మాను హైదరాబాదీ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. … Read more