Shanaga Pindi Attu : శ‌న‌గ‌పిండితో చేసే ఈ అట్ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Shanaga Pindi Attu : మ‌నం శ‌న‌గ‌పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌లు, చిరుతిళ్లు త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో చేసే పిండి వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. కేవ‌లం పిండి వంట‌లు, చిరుతిళ్లే కాకుండా ఈ శ‌న‌గ‌పిండితో మ‌నం అట్టును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌పిండితో చేసే అట్లు చాలా రుచిగా ఉంటాయి. వెరైటీగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా శ‌న‌గ‌పిండితో అట్టును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎక్కువ‌గా స‌మ‌యం కూడా … Read more