మీకు శనిదోషం ఉందా..? అయితే ఈ పరిహారాలను పాటిస్తే మంచిది..!
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు అంటే చాలా మందికి భయం. ఎవరి జాతకంలో శని దోషం ఉందో వారి జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. శని నెమ్మదిగా కదులుతున్న గ్రహం, ఒక వ్యక్తి శని దుష్ప్రభావాల వల్ల ఇబ్బంది పడినట్లయితే చాలా కాలం పాటు దాని కోపాన్ని భరించవలసి ఉంటుంది. అయితే శనిని న్యాయ దేవుడు అని కూడా అంటారు. ఎందుకంటే కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. శనీశ్వరుడు తన చర్యలకు తగిన ఫలాలను ఇస్తాడు. ఒక … Read more