నారాయణుడి దశావతారాలు అందరికీ తెలుసు. అలాగే శివుడు, గణేషుడు, కార్తీకేయులు కూడా పలు రూపాల్లో దుష్టసంహారాన్ని చేశారు. అలాంటి వాటిలో సగం పక్షి, సగం సింహ అవతారం…