సోమవారాల్లో భక్తులు ఉపవాసం ఉండి, శివుడికి అభిషేకాలు చేయాలి. అనంతరం పార్వతీ దేవికి కుంకుమ పూజ చేయాలి. దీంతో వివాహిత స్త్రీలకు సౌభాగ్యం కలకాలం ఉంటుందని నమ్ముతారు.…