Salt : ఉప్పును ఈ విధంగా వాడండి.. చర్మం, జుట్టు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి..!
Salt : మనం రోజూ మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి రకరకాల సౌందర్య సాధనాలను వాడుతూ ఉంటాం. ఇవి ఎక్కువ ఖర్చుతో కూడినవి. వీటిల్లో రసాయానాలను కూడా అధికంగా వాడతారు. ఈ సౌందర్య సాధనాలు తాత్కలికమైన ఫలితాలను మాత్రమే ఇస్తాయి. అలాగే శరీరాన్ని రోగాల బారిన పడేలా చేస్తాయి. సహజ సిద్దమైన పద్దతిలో, తక్కువ ఖర్చుతో ఇంటిలో ఉపయోగించే ఉప్పు ద్వారా చర్మాన్ని, జుట్టును సంరక్షించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పును వాడడం … Read more









