Skin Issues : గజ్జి, తామర, దురద 2 నిమిషాల్లో మాయమవుతుంది.. మళ్లీ రాదు.. ఇలా చేయండి..!
Skin Issues : మనలో కొంత మందికి శరీరం లావుగా ఉండడం వల్ల, చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల బట్టలు ఎక్కువగా రాపిడికి గురి అవుతాయి. ఇలా చెమటలు నిల్వ ఉండే భాగాల్లో బట్టలు రాపిడికి గురి అవ్వడం వల్ల చర్మం దెబ్బతింటుంది. దీనికి తోడు గాలిలో ఉండే ఫంగస్ క్రిములు చర్మంపై చేరి తామరకు దారి తీస్తాయి. తామర అంటువ్యాధి. ఇది ఒకరి నుండి మరొకరికి వచ్చే అవకాశం ఉంది. మందులు వాడడం వల్ల కొందరిలో … Read more









