Sleep Deprivation : రోజూ సరిగ్గా నిద్రపోవడం లేదా.. అయితే మీకు ఈ 10 నష్టాలు తప్పవు..!
Sleep Deprivation : మనం ఆరోగ్యంగా ఉండడానికి, ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. చాలామంది, సరిగ్గా రోజూ నిద్రపోలేకపోతుంటారు. నిద్రలేమి కారణంగా, రాత్రిపూట సతమతమవుతూ ఉంటారు. కానీ, నిజానికి నిద్ర అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. రోజూ సరిపడా నిద్ర ఉంటే, ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. నిద్ర కనుక సరిగ్గా లేదంటే, ఆరోగ్యం పై అది బాగా ఎఫెక్ట్ అవుతుంది. రోజూ సరిపడా నిద్రపోవడానికి చూసుకోండి. నిద్ర సరిగా లేకపోతే, … Read more









