నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. మెగ్నిషియం లోపం, ల‌క్ష‌ణాలు.. తీసుకోవాల్సిన ఆహారాలు..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది ప్ర‌స్తుతం నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. కేవ‌లం ఒక్క అమెరికాలోనే ఈ బాధితుల సంఖ్య 5 నుంచి 7 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఇక మొత్తం అమెరికా జ‌నాభాలో 7 నుంచి 19 శాతం మంది నిత్యం త‌గినంత నిద్ర పోవ‌డం లేద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. దీంతో చాలా మందికి గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్, స్థూల‌కాయం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే ఎవ‌రైనా స‌రే ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు రాకముందే … Read more

మీరు నిద్ర సరిగ్గా పోవ‌డం లేదా.. అయితే మీకు హార్ట్ ఎటాక్ గ్యారంటీ..!

నిద్రలేమి వ్యాధితో బాధపడే వ్యక్తులకు గుండెపోటుకు అధికంగా గురయ్యే అవకాశాలు 27 నుండి 45 శాతం వరకు వుంటాయని ఒక నార్వే దేశపు పరిశోధన సూచించింది. నిద్ర సమస్యలు సాధారణమేనని, వీటిని తేలికగానే నయం చేయవచ్చని, ఇప్పటికే 30 శాతం ప్రజలు నిద్రలేమి సమస్య తెలియజేస్తున్నారని నార్వే విశ్వవిద్యాలయానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ పరిశోధనా బృంద నేత లార్స్ ఎరిక్ లగ్ సాండ్ తెలిపినట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించింది. కనుక … Read more

నిద్ర ప‌ట్ట‌డం లేదా..? అయితే ఈ టెక్నిక్స్ పాటించండి..!

నిద్ర.. ఆరోగ్యంగా ఉండడానికి సరైన నిద్ర చాలా అవసరం. ఐతే ఎంతసేపు పడుకున్నామనే దానికంటే ఎంత బాగా నిద్రపోయామన్నదే లెక్కలోకి వస్తుంది. రోజూ ఎనిమిది గంటలు బెడ్ పైనే ఉన్నా కూడా సరైన నిద్ర రాక ఆలోచిస్తూనే ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే నిద్రపోయినా కూడా మధ్యలో రెండు మూడుసార్లు లేచి నిద్రాభంగం కలిగించుకునే వాళ్ళు కూడా చాలామంది. ఇలాంటి నిద్ర అవస్థల నుండి బయటపడి చక్కగా నిద్రపోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మొదటగా, నిద్రపోయే నాలుగు … Read more

డేంజ‌ర్ బెల్స్‌: నిద్రలేమితో క్యాన్సర్ ముప్పు..

ఆరోగ్యకరమైన జీవనశైలిని కాపాడుకోవటంలో పోషకాహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే నిద్రలేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. నిద్ర‌లేమి అనేక రకములైన నిద్ర సమస్యల్ల వలన కలిగే వ్యాధి. గాఢమైన నిద్ర రాకపోవడం, అవకాశం ఉన్నా కూడా నిద్ర పోలేకపోవడం దీని లక్షణాలు. నిద్రలేమి లేదా తగినంత నిద్ర లేకపోవడం అనేవి కేవలం నైట్ షిఫ్ట్లుపనిచేసే ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేకం కాదు. ఇలా చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. అయితే నిద్ర లేకపోతే చాలా … Read more

నిద్రపట్టట్లేదా..? ఈ టిప్స్‌ పాటిస్తే చిటికలో నిద్రపట్టాల్సిందే…!

నిద్ర.. మనిషి తన జీవితంలో సగ భాగాన్ని నిద్రకే కేటాయిస్తాడట. దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు. నిద్ర మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో. జీవితంలో సగం సమయం నిద్రకే కేటాయించే మనిషి.. ఆ నిద్రను ఎలా ఆస్వాదిస్తున్నాడు అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. వెనుకటికి మన తాతలు, ముత్తాతలు మాత్రం హ్యాపీగా నిద్రపోయేవారు. ప్రశాంతంగా తమ నిద్రను ఎంజాయ్ చేసేవారు. అది కూడా టైమ్ టు టైమ్. అందుకే వాళ్లు నిండు నూరేళ్లు జీవించారు. ఇప్పుడు … Read more

Sleeplessness : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు త‌గినంత‌గా నిద్ర‌పోవ‌డం లేద‌ని అర్థం..!

Sleeplessness : మ‌న శ‌రీరానికి నిద్ర చాలా అవ‌స‌రం. మ‌నం రోజూ 7 నుండి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవ‌డం చాలా అవ‌స‌రం. రోజూ త‌గినంత నిద్ర‌పోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కానీ నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది నిద్రలేమితో బాధ‌పడుతున్నారు. నిద్రలేమి కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. శ‌రీర ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా దెబ్బ‌తింటుంది. నిద్ర‌లేమితో బాధ‌ప‌డ‌డం వ‌ల్ల మ‌న‌లో కొన్ని … Read more

Sleeplessness : ఈ చిట్కాల‌ను పాటించండి.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు..!

Sleeplessness : మారిన జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తుతున్న స‌మ‌స్య‌ల్లో నిద్ర‌లేమి స‌మ‌స్య కూడా ఒక‌టి. చాలా మంది నేటి త‌రుణంలో ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఒత్తిడి, ఆందోళ‌న‌, ఆర్థిక స‌మస్య‌లు, మారిన ఆహార‌పు అల‌వాట్లు, కుటుంబ క‌లహాలు, వాతావ‌ర‌ణ మార్పులు.. ఇలా అనేక రకాల కార‌ణాల చేత నిద్ర‌లేమి స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఇలా రోజూ త‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం చేత మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. రోజూ క‌నీసం 7 నుండి … Read more

Sleeplessness : నిద్ర మ‌ధ్య‌లో మెళ‌కువ వ‌చ్చి మ‌ళ్లీ నిద్ర ప‌ట్ట‌డం లేదా.. అయితే ఇలా చేయండి..!

Sleeplessness : చ‌క్క‌గా నిద్ర ప‌ట్ట‌డం కూడా ఈ రోజుల్లో పెద్ద స‌మ‌స్యగా మారింది. ఒకవేళ నిద్ర ప‌ట్టిన కూడా చాలా మందికి మ‌ధ్య‌లో మెలుకువ వ‌చ్చి లేగుస్తున్నారు. నిద్ర ప‌ట్టిన‌ప్ప‌టికి శ‌బ్దాల కార‌ణంగా అలాగే మూత్ర విస‌ర్జ‌న‌కు వెళ్లాల్సి వ‌చ్చి చాలా మందికి నిద్ర మ‌ధ్య‌లో మెలుకువ వ‌స్తుంది. మ‌ర‌లా నిద్ర ప‌ట్ట‌డానికి ఎంతో స‌మ‌యం ప‌డుతుంది. మ‌రలా నిద్రించ‌డానికి అర‌గంట నుండి రెండు గంట‌ల స‌మ‌యం వ‌ర‌కు ప‌డుతుంది. కొంద‌రు ఎప్ప‌టికో తెల్ల‌వారు జామున … Read more

Sleeplessness : ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు.. వెంట‌నే నిద్ర ప‌డుతుంది..

Sleeplessness : ఉరుకుల ప‌రుగుల జీవితంలో కంటి నిండా నిద్రా కోరుకోవ‌డం అత్యాశైపోతుంది. మాయిగా నిద్ర‌పోయే వారిని అదృష్టవంతులు అని చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌తి మ‌నిషి రోజుకు 6 నుండి 8 గంట‌ల నిద్ర చాలా అవ‌స‌రం. అది లేక‌పోతే ఆరోగ్యప‌రంగా ఎన్నో స‌మ‌స్య‌లు ఎద‌ర‌వుతాయి. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్ర‌యాణించే వారు, ఎక్కువ స‌మ‌యం కంప్యూట‌ర్ ముందు నిద్రించే వారు క‌నీసం ఏడు గంట‌లు నిద్రించాలి. ప‌గ‌లంతా క‌ష్ట‌ప‌డి అల‌సిపోయి ఇంటికి వ‌చ్చి నిద్ర‌పోదామంటే … Read more

Banana Water : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. దీన్ని రాత్రి తీసుకోవాలి..!

Banana Water : మనం ఇప్పుడు నిత్యం గడుపుతోంది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. రోజూ అనేక సందర్భాల్లో ఒత్తిళ్లను, ఆందోళనలను, సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఈ క్రమంలో మానసికంగా వ్యాకులత చెంది అనేక అనారోగ్యాలకు కూడా గురవుతున్నాం. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది నిద్రలేమి. అవును, కారణాలేమున్నా నిద్రలేమి సమస్య ఇప్పుడు మనలో అధిక శాతం మందిని బాధిస్తోంది. దీన్ని తగ్గించుకోవడం కోసం నిద్రమాత్రలు, మద్యం సేవించడం వంటి దురలవాట్లకు మనం దగ్గరవుతున్నాం. వీటి వల్ల మరిన్ని అనారోగ్య … Read more