ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఈ 5 సమస్యలు దూరమవుతాయి..

ఉదయం ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష తినడం మంచి అలవాటు. ఎండుద్రాక్షలు అనేక విధాలుగా తినగలిగే సూపర్ ఫుడ్. ముఖ్యంగా రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తింటే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఎండుద్రాక్షలో సహజ చక్కెర, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరియు అవసరమైన పోషకాలు ఉంటాయి, ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్షలను తినడం వల్ల శరీరం అనేక సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. నానబెట్టిన ఎండుద్రాక్షలలో మంచి … Read more

Soaked Raisins : వీటిని రోజూ గుప్పెడు నాన‌బెట్టి తినండి.. ఏం జ‌రుగుతుందో చూడండి..!

Soaked Raisins : రుచికి తియ్యగా, కాస్త పుల్లగా ఉండే కిస్మిస్ (ఎండు ద్రాక్ష)ల వాడకం ఆరోగ్యానికి ఎంతో మంచిది. సాధారణంగా పాయసంలో జీడిపప్పు, బాదంపప్పులతోపాటు కిస్మిస్‌లను కూడా వేస్తారు. వీటిని చూడగానే పాయసం తాగాలనిపిస్తుంది. కిస్మిస్‌లు వేయడం వల్ల పాయసానికి మంచి రుచి కూడా వస్తుంది. లడ్డూలలో తప్పకుండా కిస్మిస్‌లు వేస్తారు. అయితే ఇవి కేవలం రుచికే కాదు, ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక ఔషధ పోషక పదార్థాలు ఈ చిన్న పండ్లలో దాగి ఉన్నాయి. కిస్మిస్‌లలో … Read more

Soaked Raisins : ఎండు ద్రాక్ష‌ (కిస్ మిస్) ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే తింటే కలిగే 10 లాభాలు..!

Soaked Raisins : ద్రాక్ష పండ్ల‌ను ఎండ బెట్టి త‌యారు చేసే ఎండు ద్రాక్ష అంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటినే కిస్ మిస్ పండ్ల‌ని కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువ‌గా స్వీట్లు, తీపి వంట‌కాల త‌యారీలో అంద‌రూ ఉప‌యోగిస్తారు. అయితే ఈ ఎండు ద్రాక్ష‌ల‌ను కొన్నింటిని తీసుకుని రాత్రిపూట నీటిలో నాన‌బెట్టి వాటిని ఉద‌యాన్నే తింటే దాంతో మ‌నకు ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌ట‌. ప్ర‌ధానంగా ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోవచ్చ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Raisins : రాత్రి పూట కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టి ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినండి.. మీ శ‌రీరంలో ఈ మార్పులు జ‌రుగుతాయి..!

Raisins : కిస్మిస్‌లను స‌హ‌జంగానే చాలా మంది వివిధ ర‌కాల తీపి వంటకాల్లో వేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. క‌నుక వీటిని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే వీటిని స‌రైన స‌మ‌యంలో తింటేనే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిని ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినాలి. అప్పుడే వీటితో క‌లిగే అన్ని బెనిఫిట్స్‌ను పొంద‌వ‌చ్చు. ఇక రాత్రి పూట 20 కిస్మిస్‌ల‌ను నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వాటిని తినాలి. దీంతో అనేక లాభాల‌ను … Read more

Soaked Raisins : నాన‌బెట్టిన కిస్మిస్‌ల‌ను రోజూ ఉద‌యాన్నే తింటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Soaked Raisins : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఎండుద్రాక్ష కూడా ఒక‌టి. ఎండుద్రాక్ష చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే మ‌నం వివిధ ర‌కాల తీపి ప‌దార్థాల త‌యారీలో కూడా వీటిని విరివిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ఎండుద్రాక్ష రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో ఎన్నో పోష‌కాలు, … Read more