ఈ ఆహారాలను ఎక్కువగా తింటున్నారా ? రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.. జాగ్రత్త..!
మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మనకు అనేక రకాల ఆహారాలు, ఆయుర్వేద మూలికలు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలతోపాటు దాన్ని తగ్గించే ఆహారాలు కూడా ఉంటాయి. అవును. ముఖ్యంగా ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి తగ్గుతుందని సైంటిస్టులు తెలిపారు. ఈ మేరకు నేచర్ కమ్యూనికేషన్ అనే జర్నల్‌లో పలువురు సైంటిస్టులు ఈ అంశంపై తాము చేసిన పరిశోధనలకు చెందిన వివరాలను … Read more