పొట్ట దగ్గర, శరీరంలో ఇతర భాగాల్లో ఉండే కొవ్వు కరగాలంటే.. వీటిని తీసుకోవాలి..!
మన శరీరం సరిగ్గా పనిచేయాలన్నా, జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించ బడాలన్నా, శక్తి కావాలన్నా, పోషణ లభించాలన్నా.. అందుకు పోషకాలు అవసరం అవుతాయి. అవి రెండు రకాలు. స్థూల పోషకాలు. సూక్ష్మ పోషకాలు. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ ను స్థూల పోషకాలు అంటారు. ఇవి రోజూ మనకు ఎక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. ఇక విటమిన్స్, మినరల్స్‌ను సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి తక్కువ మొత్తంలోఅ వసరం అవుతాయి. అయితే స్థూల పోషకాల్లో కార్బొహైడ్రేట్లు మనకు శక్తిని అందిస్తే … Read more









