Sorakaya Manchuria : సొర‌కాయ‌తో మంచూరియాను ఇలా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Sorakaya Manchuria : సొర‌కాయ అన‌గానే చాలా మంది ఆమ‌డ దూరం పారిపోతారు. సొర‌కాయ‌ల‌ను తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అయితే సొర‌కాయ‌ల‌తో మ‌నం ప‌లు ర‌కాల స్నాక్స్ త‌యారు చేసుకోవ‌చ్చు. వాటిల్లో మంచూరియా కూడా ఒక‌టి. దీన్ని స‌రిగ్గా చేయాలే కానీ ఎంతో రుచిగా ఉంటుంది. బ‌య‌ట బండ్ల‌పై మ‌న‌కు గోబీ మంచూరియా ల‌భిస్తుంది. అయితే క్యాలిఫ్ల‌వ‌ర్‌ను తిన‌లేని వారు సొర‌కాయ‌ల‌తో మంచూరియాను ఎంచ‌క్కా ఇంట్లోనే త‌యారు చేసి తిన‌వ‌చ్చు. సాయంత్రం స‌మ‌యంలో వేడిగా తింటే … Read more