Sorakaya Ulli Karam : సొరకాయ ఉల్లికారం ఇలా చేస్తే.. అన్నంలోకి ఎంతో సూపర్‌గా ఉంటుంది..!
Sorakaya Ulli Karam : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సొరకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. సొరకాయతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో సొరకాయ ఉల్లికారం కూడా ఒకటి. పూర్వకాలంలో ఈ వంటను ఎక్కువగా తయారు చేసే వారు. సొరకాయ ఉల్లికారం చాలా రుచిగా … Read more









