Spicy Jowar Roti : కారం జొన్న రొట్టెలను తయారు చేయడం ఇలా.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Spicy Jowar Roti : మనందరికీ జొన్న రొట్టెలు తెలుసు. ప్రస్తుత కాలంలో ఈ జొన్న రొట్టెలను తినే వారు ఎక్కువవుతున్నారు. జొన్న రొట్టెల తయారీని ఉపాధిగా కూడా చేసుకుంటున్నారు. చిరు ధాన్యాలయిన జొన్నలతో చేసే ఈ రొట్టెలను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రొట్టెలను తినడం వల్ల షుగర్ వ్యాధి … Read more