Sprouts Salad : మొల‌క‌ల‌ను నేరుగా తిన‌లేక‌పోతే.. ఇలా చేసి తినండి.. భ‌లే రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Sprouts Salad : ప్ర‌స్తుత కాలంలో వ‌చ్చిన ఆహార‌పు అల‌వాట్ల కారణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి చాలా మంది వైద్య నిపుణులు మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌మ‌ని సూచిస్తున్నారు. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని మ‌నంద‌రికీ తెలుసు. వీటిని ఆహారంగా తీసుకునే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల వీటిలో ఉండే ఫైబ‌ర్ కార‌ణంగా … Read more