Sprouts Vada : మొలకలతో రుచికరమైన వడలను ఇలా తయారు చేయండి..!
Sprouts Vada : మొలకలను తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. షుగర్, బీపీ అదుపులోకి వస్తాయి. బరువు తగ్గుతారు. అనేక పోషకాలు లభిస్తాయి. కనుక మొలకలను రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అయితే వీటితో వడలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. మొలకలను నేరుగా తినలేని వారు ఇలా వడలను తయారు చేసి తింటే ఎంతో … Read more