Stop Smoking : పొగ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? చెబితే అసలు నమ్మలేరు..!
Stop Smoking : పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది పొగ తాగుతుంటారు. కొందరు అయితే ఫ్యాషన్ కోసం స్మోక్ చేస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది యువత సిగరెట్లు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఇవి దీర్ఘకాలంలో చేటు చేస్తాయి. ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలగజేస్తాయి. పొగ తాగడం వల్ల ఆరోగ్యం అనేక రకాలుగా దెబ్బ తింటుంది. ఇది ప్రాణాంతక వ్యాధులను కలగజేస్తుంది. పొగ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే … Read more