Street Style Sherwa : హోటల్స్‌లో ఇచ్చే బిర్యానీ షేర్వాను ఇలా చేయండి.. చపాతీల్లోకి కూడా బాగుంటుంది..!
Street Style Sherwa : మనకు రోడ్ల పక్కను హోటల్స్ లో, ధాబాలల్లో పరాటాలల్లోకి సర్వ్ చేసే వాటిల్లో షేర్వా కూడా ఒకటి. పరాటాలను షేర్వాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ షేర్వాను రుచి చూసే ఉంటారు. పరాటాలను షేర్వాతో తింటే ఎన్ని తినారో కూడా తెలియకుండా తినేస్తారని చెప్పవచ్చు. ఈ షేర్వాను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. పరాటాలల్లోకి … Read more









