తీవ్ర‌మైన ఒత్తిడితో స‌త‌మ‌తం అవుతున్నారా..? అయితే ఈ ఆహారాల‌ను తినండి..!

ఆధునిక జీవితంలో ఎంతో మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఒక పక్క ఉద్యోగ సమస్యలు, మరొక పక్క ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు… ఇవన్నీ కూడా మనిషిలో తీవ్ర ఒత్తిడికి కారణ‌మవుతున్నాయి. ముఖ్యంగా సెలవులు తీసుకుని తిరిగి ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఎంతో మంది ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సెలవుల్లో, పండుగల సమయంలో అధిక చక్కెర, ఉప్పులు కలిపిన ఆహారాన్ని అధికంగా తింటారు. దీని వల్ల కూడా ఒత్తిడి స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. పరిశోధన … Read more

వాస్తు ప్ర‌కారం ఇలా చేస్తే మీ ఒత్తిడి, ఆందోళ‌న అంతా పోయి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది..

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం కనుక మీరు ఇలా చేశారంటే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మానసిక ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరచుకోవాలనుకుంటే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని పాటించండి వీటిని పాటిస్తే ఆనందంగా ప్రశాంతంగా జీవించేందుకు అవుతుంది. మెడిటేషన్ చాలా మంచి టెక్నిక్ మెడిటేషన్ చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది. ఆనందంగా ఉండొచ్చు. అయితే ఒత్తిడి తగ్గి … Read more

ఈ 27 సూత్రాల‌ను పాటించండి.. ఒత్తిడి అన్నది మ‌టుమాయం అవుతుంది..

లోతైన శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయండి. అతిగా బాధ్యతలు తీసుకోవడం మానండి —లేదు, కాదు అని చెప్పడం కూడా నేర్చుకోండి. పనిలో క్రమంగా విరామాలు తీసుకోండి. మంచి సంగీతం లేదా ప్రకృతి ధ్వనులను వినండి. ప్రశాంతమైన ప్రదేశంలో నడవండి. మీ ఆలోచనలు, భావాలను ఒక జర్నల్‌లో రాయండి. కాఫీని అధికంగా తీసుకోవడం తగ్గించండి. యోగా లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. మీకు నమ్మకమైన వ్యక్తితో మీ భావాలను పంచుకోండి. ప్రశాంతతను పెంపొందించడానికి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉపయోగించండి. ఒకేసారి … Read more

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ ఒత్తిడి మాయం అవుతుంది..

ఒత్తిడి ఈ కాలంలో చాలా సాధారణంగా వినబడుతున్న పదం. కానీ దీని తీవ్రత మాత్రం చాలా ఎక్కువ. చిన్న పిల్లల నుండి యువత, వృద్దులు అనే తేడా లేకుండా జెండర్ తో సంబంధం లేకుండా ఒత్తిడికి గురవుతున్నవారు ఉన్నారు. ఒత్తిడి మానసిక ఆందోళన కలిగించే సమస్య. దీనికి కారణాలు ఏవైనా సరే.. దీని నుండి బయట పడటం చాలా ముఖ్యం. ఒత్తిడితో ఇబ్బంది పడే వారు ఈ కింది 5 చిట్కాలతో దాన్నుండి బయటపడవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. … Read more

ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఇన్‌స్టంట్‌గా త‌గ్గించుకోవాలంటే… ఇలా చేయండి చాలు..!

ఆఫీసుల్లో ప‌నిచేసే వారికి నిత్యం వివిధ సంద‌ర్భాల్లో ఆందోళ‌న‌, ఒత్తిడి ఎదుర‌వ‌డం మామూలే. ఆ మాట కొస్తే అస‌లు ఏ ప‌ని చేసినా ఆ మాత్రం ఒత్తిడి, ఆందోళ‌న ఉంటాయి. వాటిని త‌గ్గించుకునేందుకు చాలా మంది ఎంట‌ర్‌టైన్‌మెంట్ దిశ‌గా ప‌రుగులు తీస్తారు. కొంద‌రు సినిమాలు చూస్తే, కొంద‌రు మంచి భోజ‌నం చేస్తారు. ఇంకొంద‌రు టూర్ వేస్తారు, మ‌రికొంద‌రు గేమ్స్ ఆడ‌తారు. అనేక మంది ర‌క ర‌కాలుగా త‌మ‌కు క‌లిగే ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆయా మార్గాల‌ను … Read more

ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఇలా చేయండి..!

సాధారణంగా రోజువారీ పనులు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఒత్తిడి నుండి బయటపడాలంటే ఈ సులువైన మార్గాలు అనుసరిస్తే తప్పకుండా మీరు ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. దాని కోసం మార్గాలు ఇవే.. వ్యాయామం చేయడం: వ్యాయామం చేస్తే ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు అనుకుంటే పొరపాటు. దీని వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీనితో మీరు ఎంతో ప్రశాంతంగా ఉండవచ్చు. ఎక్కువ వ్యాయామం చేసే వాళ్ళు తక్కువ ఒత్తిడికి … Read more

ఒత్తిడి అధికంగా ఉందా.. దాన్ని త‌గ్గించుకునే సుల‌భ‌మైన మార్గాలు ఇవిగో..!

ఆధునిక సమాజంలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు. వీరిలో తొంభై శాతం ప్రజలు ఒత్తిడి కారణంగా వచ్చే పలు జబ్బులతో బాధపడేవారు వైద్యుల వద్దకు వెళుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. మన శరీరం లేదా మనస్సు ఏదైనా పనిలో లగ్నమై దానిని ఎదుర్కొనేందుకు సిద్ధమైనప్పుడు మనిషి శరీరంలో మెటబాలిజమ్ అత్యంత వేగంగా పెరుగుతుందని వైద్యులు తెలిపారు. దీంతో రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం పెరిగిపోయి మానసికంగా, శారీరకంగాను పలు సమస్యలు ఉత్పన్నమౌతాయంటున్నారు వైద్యులు. టెన్షన్ నుండి బయటపడేందుకు … Read more

ఉన్న‌పళంగా ఒత్తిడి మొత్తం పోవాలంటే.. ఇలా చేయండి..!

మీయొక్క మైండ్ మరియు బాడీ రెండూ కనీసం రోజుకు ఒకసారైనా రిలాక్సేషన్ పొందాలి. ఆరోగ్యవంతమైన జీవనానికి మీకు కొన్ని వ్యాయామాలు అవసరం. అయితే అవి ఎంతో శ్రమించి చెమట పట్టేవిగా వుండనవసరం లేదు. సామాన్యమైన బ్రీతింగ్ ఎక్సర్ సైజెస్ మీరు బస్సులో ప్రయాణిస్తున్నా లేదా ఆఫీసుల్లో వున్నా ఏ రకంగా చేయవచ్చో పరిశీలిద్దాం. ఈ బ్రీతింగ్ వ్యాయామలు ఆచరించేవారికి మంచి ఆరోగ్యం వుంటుంది. దీర్ఘశ్వాస లోపలికి తీసుకుంటే కావలసినంత ఆక్సిజన్ లోపలికి పోతుంది. గాలిలోని కలుషితమంతా తొలగించబడుతుంది … Read more

ఒత్తిడిని త‌గ్గించుకోలేక‌పోతున్నారా..? అయితే ఇలా చేయండి..!

రోజు రోజుకి ఒత్తిడి ఎక్కువైపోతోంది…పనుల తో బిజీ బిజీగా ఉండడం తో రెస్ట్ తీసుకోవడం కూడా కష్టం అయిపోతోంది. అలానే ఈ రోజుల్లో మనిషి మానసికంగా లేదా, శారీరకంగా అయినా ఏదో ఓ పని చేయక తప్పడం లేదు. పని ఒత్తిడి నుండి బయట పడాలంటే మాత్రం తప్పక రెస్ట్ తీసుకోవాలి. విశ్రాంతి లో ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది కొందరు నిపుణులు చెబుతున్నారు.. మరి ఇప్పుడే వాటి గురించి తెలుసుకోండి. ముందు ప్రతీ ఒక్కరికి శారీరక … Read more

తీవ్ర‌మైన ఒత్తిడితో అల్లాడిపోతున్నారా..? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి కామన్ అయిపోయింది. నాకు స్ట్రెస్ ఉన్నదని చెప్పుకోవడం గొప్పగా మారింది. అసలు స్ట్రెస్ లేదని చెప్తే అసలు పనిచేస్తున్నారా లేదా అనే ప్రశ్నలు అడిగేవాళ్ళున్నారు. ఉద్యోగ రీత్యా, భార్యాభర్తల సంబంధాల్లో, బయటి వారితో వచ్చే ఇబ్బందులు, స్నేహితులు, వ్యాపారాలు మొదలగు విషయాల్లో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. పైన బరువుంటేనే గమ్యానికి తొందరగా చేరగలుగుతాం కాబట్టి ఒత్తిడి మంచిదే అని చెబుతారు గానీ, ఒత్తిడి పెంచుకుంటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుని, ఎన్ని గమ్యాలు చేరుకున్నా ఏం లాభం … Read more