Nasal Congestion : ముక్కు రంధ్రాలు మూసుకుపోయి తీవ్ర అవస్థ పడుతున్నారా ? ఈ చిట్కాలను పాటించండి..!
Nasal Congestion : చలికాలంలో సహజంగానే చాలా మందికి ముక్కు దిబ్బడ సమస్య వస్తుంటుంది. జలుబు ఉన్నా లేకపోయినా.. ముక్కు మూసుకుపోయి ఇబ్బందులు వస్తాయి. కొందరికి ఈ సమస్య ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ చలికాలంలో ఇది మరింత ఎక్కువవుతుంది. ఇక సైనస్ ఉన్నవారికి ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. ముక్కులో మ్యూకస్, దుమ్ము, ధూళి పేరుకుపోయి అలర్జీ కారణంగా.. పలు ఇతర కారణాల వల్ల కూడా ముక్కు దిబ్బడ వస్తుంటుంది. ఇలాంటి సమయంలో ముక్కు రంధ్రాలు రెండూ మూసుకుపోయి … Read more









