తాటి ముంజలను వేసవిలో తినడం వల్ల ఎలాంటి అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చో తెలుసా..?
వేసవి కాలంలో సీజనల్ పండుగా లభించేది మామిడి. దీన్ని ఈ కాలంలో చాలా మంది తింటారు. అయితే దీంతోపాటు ఇంకోటి కూడా మనందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అది తాటి ముంజ. అవును, అదే. మండే ఎండల్లో చల్ల చల్లని తాటి ముంజలను తింటే వచ్చే మజాయే వేరు. దీంతో శరీరం చల్లగా ఉండడమే కాదు, మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ముంజలు లభించినా, … Read more