అన్నమయ్య లో సుమన్ నటించిన వెంకటేశ్వర స్వామి పాత్రను మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే ?
అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తిరస చిత్రాలతో భక్తుడిగా ప్రేక్షకులలో స్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నాగార్జున. అయితే అన్నమయ్య చిత్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అన్నమయ్య పాత్రలో నాగార్జున జీవించేసారనే చెప్పవచ్చు. 1997 లో రిలీజ్ అయిన అన్నమయ్య ఆంధ్ర రాష్ట్రాన్ని భక్తి భావంతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ కూడా చాలా అద్భుతమైన నటనను కనబరిచారు. అయితే ఈ పాత్రకు ముందుగా సుమన్ చేయాల్సింది కాదట. అప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు … Read more