వేసవి వచ్చిందంటే చాలు చాలా వేడిగా ఉంటుంది. శరీరం వేడిగా మారుతుంది. దీంతో అందరూ శరీరాన్ని చల్లబరుచుకునేందుకు యత్నిస్తుంటారు. అందుకుగాను నీటిని తాగడం, చల్లని పదార్థాలను తినడం…