వేసవిలో చల్లగా ఉంచే పచ్చిమామిడి కాయ డ్రింక్.. ఇలా చేసుకోండి..!
వేసవిలో మనకు మామిడికాయలు బాగానే లభిస్తాయి. పచ్చి మామిడికాయలు కూడా పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. వాటితో చాలా మంది పచ్చళ్లు పెట్టుకుంటారు. కొందరు పప్పు చేస్తారు. కొందరు పులిహోర చేసుకుంటారు. అయితే పచ్చిమామిడికాయలతో చల్ల చల్లని సమ్మర్ డ్రింక్ తయారు చేసుకుని సేవించవచ్చు. దీంతో వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! కావల్సిన పదార్థాలు పచ్చిమామిడి కాయ – 1 నీళ్లు – 2 గ్లాసులు … Read more









