Summer Heat Remedies : ఎండలో తిరిగి బయట నుంచి ఇంటికి వచ్చారా.. ఈ చిట్కాలను పాటించండి.. వేడి అసలే ఉండదు..!
Summer Heat Remedies : మండే ఎండల నుండి మన శరీరాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. వేసవికాలంలో ఉండే ఉష్ణోగ్రత, వేడి గాలుల కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా జ్వరం, హీట్ స్ట్రోక్ వంటి వాటితో పాటు ఎండలో తిరగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఎండాకాలంలో వీలైనంత వరకు ఇంట్లో లేదా నీడలో ఉండడం మంచిది. అయితే అందరికి ఈ వీలు ఉండదు. ఎండలో బయట … Read more









