Sweet Shop Style Pakoda : స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఎంతో మెత్తని పకోడీలను 15 నిమిషాల్లో ఇలా చేయవచ్చు..!
Sweet Shop Style Pakoda : మనకు సాయంత్రం సమయంలో స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో పకోడీలు ఒకటి. పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో కూడా వీటిని తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది పకోడీలను కరకరలాడుతూ ఉండేలా తయారు చేస్తారు. కేవలం కరకరలాడుతూ ఉండే పకోడీలనే కాకుండా మనం మెత్తని పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చ. ఇవి మనకు స్వీట్ షాపుల్లో ఎక్కువగా లభిస్తాయి. ఇవి … Read more









